Presentationలో Mind Blank అయితే ఏం చేయాలి?

Lesson 8 of 10 · English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?

Presentationలో Mind Blank అయితే ఏం చేయాలి?

Meeting లేదా presentationలో suddenly mind blank అయినప్పుడు panic అవ్వకుండా ఎలా recover అవ్వాలో ఈ lessonలో తెలుసుకుందాం. Stop, Breathe, Anchor Phrase, Related Point, Continue అనే 5-step techniqueని simpleగా అర్థం చేసుకుందాం. Full script memorize చేయకుండా, key points, note card, breathing practiceతో confidenceగా మాట్లాడటం ఎలా అనేది చూద్దాం.

What this course covers

  • Fear reduction
  • thinking clearly while speaking
  • structured answers
  • common grammar errors that matter

All 10 lessons in "English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?"

  1. 01Speaking Confidence ఎలా Build చేయాలి?5 min
  2. 02మీ Fear Root Causeని ఇలా తెలుసుకోండి!5 min
  3. 03STAR Method: ఏ Questionకైనా Clear Answer చెప్పడం ఎలా?4 min
  4. 04English Speakingలో “Umm… Basically…” ఎక్కువగా వాడుతున్నారా?5 min
  5. 05Eye Contactతో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
  6. 06Voice Modulationతో మీ మాటలకు Impact ఎలా పెంచాలి?5 min
  7. 07Group Meetingలో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
  8. 08Presentationలో Mind Blank అయితే ఏం చేయాలి?5 min
  9. 09Daily '5 Minutes' English Practiceతో Speaking Confidence పెంచుకోండి!5 min
  10. 10మీ Speaking Confidence ఎంత Improve అయిందో ఇలా తెలుసుకోండి!6 min