Speaking Confidence ఎలా Build చేయాలి?
Lesson 1 of 10 · English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?
Englishలో perfectగా మాట్లాడాలి అని wait చేస్తూ ఉంటే, చాలా సార్లు మాట్లాడే chanceని miss అవుతాం. ఈ lessonలో confidenceకి, perfectionకి ఉన్న difference ఏంటి? Preparation, Action, Reflectionతో speaking confidence ఎలా build అవుతుందో చూద్దాం. Perfect sentence కోసం ఆగకుండా, mistakes ఉన్నా message clearగా చెప్పడం ఎలా practice చేయాలో simple టెక్నిక్స్ తో నేర్చుకుందాం.
What this course covers
- Fear reduction
- thinking clearly while speaking
- structured answers
- common grammar errors that matter
All 10 lessons in "English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?"
- 01Speaking Confidence ఎలా Build చేయాలి?5 min
- 02మీ Fear Root Causeని ఇలా తెలుసుకోండి!5 min
- 03STAR Method: ఏ Questionకైనా Clear Answer చెప్పడం ఎలా?4 min
- 04English Speakingలో “Umm… Basically…” ఎక్కువగా వాడుతున్నారా?5 min
- 05Eye Contactతో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
- 06Voice Modulationతో మీ మాటలకు Impact ఎలా పెంచాలి?5 min
- 07Group Meetingలో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
- 08Presentationలో Mind Blank అయితే ఏం చేయాలి?5 min
- 09Daily '5 Minutes' English Practiceతో Speaking Confidence పెంచుకోండి!5 min
- 10మీ Speaking Confidence ఎంత Improve అయిందో ఇలా తెలుసుకోండి!6 min