AI ఎందుకు అంత Confident‌గా Wrong Information ఇస్తుంది?

Lesson 5 of 10 · AIతో స్మార్ట్‌గా ఎదగండి!

AI ఎందుకు అంత Confident‌గా Wrong Information ఇస్తుంది?

AI చాలా Confidence‌తో Answer ఇచ్చిందంటే... అది నిజమే అని కాదు. ఈ Lesson‌లో AI Hallucinations ఎందుకు జరుగుతాయి, అవి గుర్తించడం ఎందుకు కష్టమో, వాటిని Professional‌గా ఎలా Handle చేయాలో నేర్చుకుంటారు. AI Output‌ని Blind‌గా నమ్మకుండా, ఏ Information‌ని Verify చేయాలి, ఏది ఉపయోగించాలి, ఏది తీసేయాలి అనే Practical Approach‌ని కూడా తెలుసుకుంటారు. ఈ Lesson పూర్తయ్యే సరికి AIని మరింత బాధ్యతాయుతంగా, నమ్మకంగా, Professional‌గా ఉపయోగించే Skill మీకు వస్తుంది.

What this course covers

  • AI for writing
  • summarising
  • planning
  • task automation
  • prompting for productivity gains

All 10 lessons in "AIతో స్మార్ట్‌గా ఎదగండి!"

  1. 01AI అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  2. 02మీ Prompt‌ని AI ఎలా Process చేస్తుంది?5 min
  3. 03AIని ఉపయోగించే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం9 min
  4. 04AI Failure Zones ఏవి?7 min
  5. 05AI ఎందుకు అంత Confident‌గా Wrong Information ఇస్తుంది?6 min
  6. 06AI ఎందుకు Human Judgment‌ని Replace చేయదు?7 min
  7. 07AI vs Search Engine: ఎప్పుడు ఏది Use చేయాలి?6 min
  8. 08AI Free Version సరిపోతుందా? Paid Versionకి Upgrade అవ్వాలా?6 min
  9. 09AIని Smartగా Use చేయాలంటే... ఈ 4 Mistakes చేయకండి!6 min
  10. 10AIని Assistantలా Use చేస్తున్నారా? లేక Authorityలా వాడుతున్నారా?6 min