మీ Prompt‌ని AI ఎలా Process చేస్తుంది?

Lesson 2 of 10 · AIతో స్మార్ట్‌గా ఎదగండి!

మీ Prompt‌ని AI ఎలా Process చేస్తుంది?

AI మీ Question‌ని నిజంగా అర్థం చేసుకుని Answer ఇస్తుందా? లేక వేరే ఏదైనా Process జరుగుతుందా? ఈ Lesson‌లో Tokens, Probability, Prediction Pattern ఎలా కలిసి ప్రతి AI Response‌ని రూపొందిస్తాయో సులభంగా తెలుసుకుంటారు. ఈ ఒక్క Mechanism అర్థమైతే... Prompting ఎందుకు అంత ముఖ్యమో, AI Strengths, Limitations ఏంటో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

What this course covers

  • AI for writing
  • summarising
  • planning
  • task automation
  • prompting for productivity gains

All 10 lessons in "AIతో స్మార్ట్‌గా ఎదగండి!"

  1. 01AI అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  2. 02మీ Prompt‌ని AI ఎలా Process చేస్తుంది?5 min
  3. 03AIని ఉపయోగించే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం9 min
  4. 04AI Failure Zones ఏవి?7 min
  5. 05AI ఎందుకు అంత Confident‌గా Wrong Information ఇస్తుంది?6 min
  6. 06AI ఎందుకు Human Judgment‌ని Replace చేయదు?7 min
  7. 07AI vs Search Engine: ఎప్పుడు ఏది Use చేయాలి?6 min
  8. 08AI Free Version సరిపోతుందా? Paid Versionకి Upgrade అవ్వాలా?6 min
  9. 09AIని Smartగా Use చేయాలంటే... ఈ 4 Mistakes చేయకండి!6 min
  10. 10AIని Assistantలా Use చేస్తున్నారా? లేక Authorityలా వాడుతున్నారా?6 min