AIని ఉపయోగించే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

Lesson 3 of 10 · AIతో స్మార్ట్‌గా ఎదగండి!

AIని ఉపయోగించే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

AI ప్రతి పనిని ఒకే స్థాయిలో చేయదు. కొన్ని Language Tasks‌లో అది అద్భుతమైన Results ఇస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో Human Judgment, Experience, Context చాలా ముఖ్యమైనవి అవుతాయి. ఈ Lesson‌లో AI Strengths ఏంటి? అది ఎలాంటి పనుల్లో ఎక్కువ Value ఇస్తుంది? ఎలాంటి సందర్భాల్లో దాని మీద పూర్తిగా ఆధారపడకూడదు? అనే విషయాలను అర్థం చేసుకుంటాం. AIని ఒక Powerful Tool‌గా ఎలా ఉపయోగించాలో, అలాగే AI మరియు Human Thinking మధ్య సరైన Balance ఎలా ఉండాలో ఈ Lesson‌లో తెలుసుకుంటారు.

What this course covers

  • AI for writing
  • summarising
  • planning
  • task automation
  • prompting for productivity gains

All 10 lessons in "AIతో స్మార్ట్‌గా ఎదగండి!"

  1. 01AI అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  2. 02మీ Prompt‌ని AI ఎలా Process చేస్తుంది?5 min
  3. 03AIని ఉపయోగించే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం9 min
  4. 04AI Failure Zones ఏవి?7 min
  5. 05AI ఎందుకు అంత Confident‌గా Wrong Information ఇస్తుంది?6 min
  6. 06AI ఎందుకు Human Judgment‌ని Replace చేయదు?7 min
  7. 07AI vs Search Engine: ఎప్పుడు ఏది Use చేయాలి?6 min
  8. 08AI Free Version సరిపోతుందా? Paid Versionకి Upgrade అవ్వాలా?6 min
  9. 09AIని Smartగా Use చేయాలంటే... ఈ 4 Mistakes చేయకండి!6 min
  10. 10AIని Assistantలా Use చేస్తున్నారా? లేక Authorityలా వాడుతున్నారా?6 min