AIని Assistantలా Use చేస్తున్నారా? లేక Authorityలా వాడుతున్నారా?
Lesson 10 of 10 · AIతో స్మార్ట్‌గా ఎదగండి!
AIని Smartగా Use చేయాలంటే మంచి Prompts రాయడం మాత్రమే సరిపోదు... సరైన Mindset కూడా ఉండాలి. AIని Authorityగా కాకుండా Assistantగా ఎలా Use చేయాలి? Direction, Verification, Responsibility అనే మూడు Habits ఎందుకు ముఖ్యం? ఈ Lessonలో తెలుసుకుందాం. AIతో Long Termలో Grow అవ్వాలంటే ప్రతి Professional తప్పక తెలుసుకోవాల్సిన Mindset ఇదే.
What this course covers
- AI for writing
- summarising
- planning
- task automation
- prompting for productivity gains
All 10 lessons in "AIతో స్మార్ట్‌గా ఎదగండి!"
- 01AI అంటే ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
- 02మీ Promptని AI ఎలా Process చేస్తుంది?5 min
- 03AIని ఉపయోగించే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయం9 min
- 04AI Failure Zones ఏవి?7 min
- 05AI ఎందుకు అంత Confidentగా Wrong Information ఇస్తుంది?6 min
- 06AI ఎందుకు Human Judgmentని Replace చేయదు?7 min
- 07AI vs Search Engine: ఎప్పుడు ఏది Use చేయాలి?6 min
- 08AI Free Version సరిపోతుందా? Paid Versionకి Upgrade అవ్వాలా?6 min
- 09AIని Smartగా Use చేయాలంటే... ఈ 4 Mistakes చేయకండి!6 min
- 10AIని Assistantలా Use చేస్తున్నారా? లేక Authorityలా వాడుతున్నారా?6 min