Importకి సరైన Countryని ఎలా Select చేయాలి?

Lesson 5 of 7 · Choose What to Import, and From Where

Importకి సరైన Countryని ఎలా Select చేయాలి?

ఒకే Productని Different Countries నుంచి Import చేస్తే Customs Duty ఎలా మారుతుందో ఈ Lessonలో తెలుసుకోండి. Trade Agreement వల్ల Lower Duty Benefit ఎలా వస్తుంది? Rules of Origin, Form A-I ఎందుకు అవసరం? అనేది అర్థం చేసుకోండి. China, Vietnam, Malaysia Exampleతో Import కోసం సరైన Countryని ఎలా Select చేయాలో తెలుసుకోండి.

All 7 lessons in "Choose What to Import, and From Where"

  1. 01Import Productని ఎలా Shortlist చేయాలి?5 min
  2. 02Import Productకి Correct Code ఎలా గుర్తించాలి?4 min
  3. 03Import Productకి BIS ఎలా Check చేయాలి?5 min
  4. 04Import Priceని ఎలా Compare చేయాలి?5 min
  5. 05Importకి సరైన Countryని ఎలా Select చేయాలి?5 min
  6. 06Import Productకి Landed Cost ఎలా Calculate చేయాలి?5 min
  7. 07Import Productకి Restrictions ఎలా Check చేయాలి?5 min