Import Productకి Restrictions ఎలా Check చేయాలి?

Lesson 7 of 7 · Choose What to Import, and From Where

Import Productకి Restrictions ఎలా Check చేయాలి?

Product తక్కువ Priceకి దొరికినా, Order పెట్టేముందు ఎలాంటి Import Restrictions Check చేయాలో ఈ Lessonలో తెలుసుకుంటారు. Solar Panel Exampleతో ALMM, DCR Rules వల్ల Subsidy Eligibility ఎలా మారుతుందో అర్థం చేసుకుంటారు. Medical Devices లాంటి Productsకి Licence, Registration ఎందుకు అవసరమో తెలుసుకుంటారు. Restricted, Prohibited Products మధ్య Difference ఏంటో కూడా తెలుసుకుంటారు.

All 7 lessons in "Choose What to Import, and From Where"

  1. 01Import Productని ఎలా Shortlist చేయాలి?5 min
  2. 02Import Productకి Correct Code ఎలా గుర్తించాలి?4 min
  3. 03Import Productకి BIS ఎలా Check చేయాలి?5 min
  4. 04Import Priceని ఎలా Compare చేయాలి?5 min
  5. 05Importకి సరైన Countryని ఎలా Select చేయాలి?5 min
  6. 06Import Productకి Landed Cost ఎలా Calculate చేయాలి?5 min
  7. 07Import Productకి Restrictions ఎలా Check చేయాలి?5 min