Import Productకి Landed Cost ఎలా Calculate చేయాలి?
Lesson 6 of 7 · Choose What to Import, and From Where
Supplier చెప్పిన Price కాకుండా, Product Indiaకి వచ్చేసరికి అయ్యే Actual Costని ఎలా Calculate చేయాలో ఈ Lessonలో తెలుసుకుంటారు. FOB Priceకి Shipping, Customs Duty, Port Charges కలిపి Landed Cost ఎలా వస్తుందో నేర్చుకుంటారు. America, Australia Almonds Exampleతో Duty, ECTA Quota వల్ల Import Cost ఎలా మారుతుందో అర్థం చేసుకుంటారు. Landed Costని India Wholesale Priceతో Compare చేసి Import Decision ఎలా తీసుకోవాలో తెలుసుకుంటారు.
All 7 lessons in "Choose What to Import, and From Where"
- 01Import Productని ఎలా Shortlist చేయాలి?5 min
- 02Import Productకి Correct Code ఎలా గుర్తించాలి?4 min
- 03Import Productకి BIS ఎలా Check చేయాలి?5 min
- 04Import Priceని ఎలా Compare చేయాలి?5 min
- 05Importకి సరైన Countryని ఎలా Select చేయాలి?5 min
- 06Import Productకి Landed Cost ఎలా Calculate చేయాలి?5 min
- 07Import Productకి Restrictions ఎలా Check చేయాలి?5 min