Import Productని ఎలా Shortlist చేయాలి?

Lesson 1 of 7 · Choose What to Import, and From Where

Import Productని ఎలా Shortlist చేయాలి?

Indiaలో అమ్ముతున్న Priceని Foreign Factory Priceతో Compare చేసి Import Opportunityని ఎలా గుర్తించాలో ఈ Lessonలో తెలుసుకోండి. Productని Shortlist చేసేటప్పుడు Import Costs, Market Demand, Margin ఎందుకు Check చేయాలో అర్థం చేసుకోండి. Espresso Machine Spare Parts Exampleతో Importకి Potential ఉన్న Productని ఎలా Select చేయాలో తెలుసుకోండి.

All 7 lessons in "Choose What to Import, and From Where"

  1. 01Import Productని ఎలా Shortlist చేయాలి?5 min
  2. 02Import Productకి Correct Code ఎలా గుర్తించాలి?4 min
  3. 03Import Productకి BIS ఎలా Check చేయాలి?5 min
  4. 04Import Priceని ఎలా Compare చేయాలి?5 min
  5. 05Importకి సరైన Countryని ఎలా Select చేయాలి?5 min
  6. 06Import Productకి Landed Cost ఎలా Calculate చేయాలి?5 min
  7. 07Import Productకి Restrictions ఎలా Check చేయాలి?5 min