చాలామంది SIPలో చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
Lesson 7 of 10 · Goals కోసం Savings ఎలా Plan చేయాలి?
SIP Start చేయడం మాత్రమే కాదు... దాన్ని ఎప్పుడు Exit చేయాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. Goal, Target Amount, Exit Date.. ఈ మూడు లేకపోతే SIP కేవలం Investment మాత్రమే, Goal-Based Savings System కాదు. STP Protocol, Annual SIP Top-Up, మరియు Pause vs Stop వంటి ముఖ్యమైన Conceptsని ఈ Lessonలో సింపుల్‌గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే సరైన SIP అనేది డబ్బు పెంచడమే కాదు... సరైన Amountని, సరైన Timeకి, సరైన Goalకి చేరవేయడం కూడా.
What this course covers
- Goal-based saving
- low-income saving strategies
- child education and marriage fund
- automation habits
All 10 lessons in "Goals కోసం Savings ఎలా Plan చేయాలి?"
- 01Savings Accountలో Money ఉంది... కానీ Growth ఎక్కడ?8 min
- 02మీ Savings ఎందుకు మధ్యలో ఆగిపోతున్నాయి? కారణం Goalsలోనే ఉంది!8 min
- 03మీ Incomeకి సరిపోయే Savings Formula ఏది?11 min
- 04Education Planningలో 90% Parents చేస్తున్న పెద్ద తప్పు ఇదే!10 min
- 05పెళ్లి ఖర్చులో మీకు కనిపించని అతిపెద్ద ఖర్చు ఇదే!8 min
- 06మీ Savings పెరుగుతున్నాయి... కానీ Goals ఎందుకు Complete కావడం లేదు?6 min
- 07చాలామంది SIPలో చేస్తున్న పెద్ద తప్పు ఇదే!6 min
- 08మీ SIPని Family Missionగా మార్చే Simple Trick!7 min
- 09మీ SIP Journeyలో Milestonesకి Value ఇస్తున్నారా?10 min
- 10మీ Financial System ఇంకా Old Numbersతోనే Run అవుతోందా?8 min