పెళ్లి ఖర్చులో మీకు కనిపించని అతిపెద్ద ఖర్చు ఇదే!

Lesson 5 of 10 · Goals కోసం Savings ఎలా Plan చేయాలి?

పెళ్లి ఖర్చులో మీకు కనిపించని అతిపెద్ద ఖర్చు ఇదే!

పెళ్లి Budget అంటే కేవలం పెళ్లి రోజు ఖర్చు మాత్రమే కాదు... Engagement నుంచి First Festival వరకు సాగే ఒక పెద్ద Journey. Experience Cost మరియు Signalling Cost మధ్య ఉన్న తేడా మీ Marriage Planningని పూర్తిగా మార్చగలదు. మీ ఆనందం కోసం చేసే ఖర్చు ఎంత? సమాజం కోసం చేసే ఖర్చు ఎంత? అనే ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకోండి. సరైన Planningతో Financial Stress లేకుండా Marriage Fundని ఎలా నిర్మించాలో ఈ Lessonలో అర్థం చేసుకుందాం.

What this course covers

  • Goal-based saving
  • low-income saving strategies
  • child education and marriage fund
  • automation habits

All 10 lessons in "Goals కోసం Savings ఎలా Plan చేయాలి?"

  1. 01Savings Accountలో Money ఉంది... కానీ Growth ఎక్కడ?8 min
  2. 02మీ Savings ఎందుకు మధ్యలో ఆగిపోతున్నాయి? కారణం Goalsలోనే ఉంది!8 min
  3. 03మీ Incomeకి సరిపోయే Savings Formula ఏది?11 min
  4. 04Education Planningలో 90% Parents చేస్తున్న పెద్ద తప్పు ఇదే!10 min
  5. 05పెళ్లి ఖర్చులో మీకు కనిపించని అతిపెద్ద ఖర్చు ఇదే!8 min
  6. 06మీ Savings పెరుగుతున్నాయి... కానీ Goals ఎందుకు Complete కావడం లేదు?6 min
  7. 07చాలామంది SIPలో చేస్తున్న పెద్ద తప్పు ఇదే!6 min
  8. 08మీ SIPని Family Missionగా మార్చే Simple Trick!7 min
  9. 09మీ SIP Journeyలో Milestonesకి Value ఇస్తున్నారా?10 min
  10. 10మీ Financial System ఇంకా Old Numbersతోనే Run అవుతోందా?8 min