Education Planningలో 90% Parents చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
Lesson 4 of 10 · Goals కోసం Savings ఎలా Plan చేయాలి?
మీ పిల్లల చదువు కోసం సేవ్ చేయడం మాత్రమే కాదు... సరైన Target కోసం సేవ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు ఉన్న College Feesని బట్టి కాదు, Future Education Costని బట్టి Planning ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకోండి. Education Inflation, Reverse Corpus Calculation, మరియు సరైన SIP Amountని ఎలా నిర్ణయించాలో సింపుల్‌గా అర్థం చేసుకుందాం. College Admission రోజున Financial Stress రాకుండా ఉండాలంటే ఈ Planning ఈరోజే ప్రారంభించండి.
What this course covers
- Goal-based saving
- low-income saving strategies
- child education and marriage fund
- automation habits
All 10 lessons in "Goals కోసం Savings ఎలా Plan చేయాలి?"
- 01Savings Accountలో Money ఉంది... కానీ Growth ఎక్కడ?8 min
- 02మీ Savings ఎందుకు మధ్యలో ఆగిపోతున్నాయి? కారణం Goalsలోనే ఉంది!8 min
- 03మీ Incomeకి సరిపోయే Savings Formula ఏది?11 min
- 04Education Planningలో 90% Parents చేస్తున్న పెద్ద తప్పు ఇదే!10 min
- 05పెళ్లి ఖర్చులో మీకు కనిపించని అతిపెద్ద ఖర్చు ఇదే!8 min
- 06మీ Savings పెరుగుతున్నాయి... కానీ Goals ఎందుకు Complete కావడం లేదు?6 min
- 07చాలామంది SIPలో చేస్తున్న పెద్ద తప్పు ఇదే!6 min
- 08మీ SIPని Family Missionగా మార్చే Simple Trick!7 min
- 09మీ SIP Journeyలో Milestonesకి Value ఇస్తున్నారా?10 min
- 10మీ Financial System ఇంకా Old Numbersతోనే Run అవుతోందా?8 min