మీ Financial System ఇంకా Old Numbersతోనే Run అవుతోందా?
Lesson 10 of 10 · Goals కోసం Savings ఎలా Plan చేయాలి?
మీ Financial Systemని ఒకసారి Set చేస్తే సరిపోతుందా? లేక Life మారుతున్న కొద్దీ దాన్ని Update చేస్తూ ఉండాలా? ఈ వీడియోలో Annual Review ఎందుకు అవసరమో, Income పెరిగినప్పుడు SIPలను ఎలా Adjust చేయాలో, Goals మారినప్పుడు Financial Planని ఎలా Update చేయాలో తెలుసుకుందాం. కేవలం సంవత్సరానికి ఒక గంట Review... కానీ అది వచ్చే పన్నెండు నెలల మీ Financial Journeyని సరైన Trackలో ఉంచుతుంది. ఎందుకంటే... Life Change అవుతుంటే, మీ Financial System కూడా Change అవ్వాలి.
What this course covers
- Goal-based saving
- low-income saving strategies
- child education and marriage fund
- automation habits
All 10 lessons in "Goals కోసం Savings ఎలా Plan చేయాలి?"
- 01Savings Accountలో Money ఉంది... కానీ Growth ఎక్కడ?8 min
- 02మీ Savings ఎందుకు మధ్యలో ఆగిపోతున్నాయి? కారణం Goalsలోనే ఉంది!8 min
- 03మీ Incomeకి సరిపోయే Savings Formula ఏది?11 min
- 04Education Planningలో 90% Parents చేస్తున్న పెద్ద తప్పు ఇదే!10 min
- 05పెళ్లి ఖర్చులో మీకు కనిపించని అతిపెద్ద ఖర్చు ఇదే!8 min
- 06మీ Savings పెరుగుతున్నాయి... కానీ Goals ఎందుకు Complete కావడం లేదు?6 min
- 07చాలామంది SIPలో చేస్తున్న పెద్ద తప్పు ఇదే!6 min
- 08మీ SIPని Family Missionగా మార్చే Simple Trick!7 min
- 09మీ SIP Journeyలో Milestonesకి Value ఇస్తున్నారా?10 min
- 10మీ Financial System ఇంకా Old Numbersతోనే Run అవుతోందా?8 min