Insurance vs Investment: చాలామంది చేసే Mistake ఇదే
Lesson 1 of 10 · Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?
చాలామంది Insurance మరియు Investment రెండింటినీ ఒకే Productతో చేయాలని ప్రయత్నిస్తారు. కానీ ఇదే Personal Financeలో అత్యంత ఖరీదైన Financial Mistakesలో ఒకటి. అయితే Term Insurance, Endowment Policy, Money Back Plan, ULIP, Index Fund SIP మధ్య ఉన్న అసలు Difference ఏంటో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Term vs endowment trap
- health insurance basics
- choosing right policy
- LIC myths
- family coverage gap
All 10 lessons in "Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?"
- 01Insurance vs Investment: చాలామంది చేసే Mistake ఇదే9 min
- 02Term Insurance Premium తగ్గించాలా? ముందు ఈ 2 Mistakes తెలుసుకోండి11 min
- 03మీ LIC Policy నిజంగా ఎంత Return ఇచ్చింది?12 min
- 04Job పోతే.. మీ Health Insurance కూడా పోతుందా?9 min
- 05Health Insuranceలో ఈ Mistake చేయకండి7 min
- 06Health Insurance తీసుకునే ముందు తెలుసుకోవల్సిన విషయాలు8 min
- 07Health Insurance Proposal Formలో ఈ తప్పులు చేయొద్దు6 min
- 08Insurance Policy Review ఇలా చేస్తేనే సరైన Coverage దొరుకుతుంది8 min
- 09Insurance Policy ఎలా కొనాలి8 min
- 10మీ Family కోసం Insurance Guide9 min