Health Insuranceలో ఈ Mistake చేయకండి
Lesson 5 of 10 · Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?
Health Insurance Policy ఉండటం మాత్రమే కాదు.. అది సరైన Structureలో ఉండటం కూడా చాలా ముఖ్యం. Family Floater, Individual Policy, Hybrid Structure మధ్య ఉన్న అసలు తేడా, అలాగే Parentsకి ఏ Option మంచిది? మీ Family Health Insuranceలో చిన్న Structure Change భవిష్యత్తులో పెద్ద Financial Riskని ఎలా తగ్గించగలదో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Term vs endowment trap
- health insurance basics
- choosing right policy
- LIC myths
- family coverage gap
All 10 lessons in "Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?"
- 01Insurance vs Investment: చాలామంది చేసే Mistake ఇదే9 min
- 02Term Insurance Premium తగ్గించాలా? ముందు ఈ 2 Mistakes తెలుసుకోండి11 min
- 03మీ LIC Policy నిజంగా ఎంత Return ఇచ్చింది?12 min
- 04Job పోతే.. మీ Health Insurance కూడా పోతుందా?9 min
- 05Health Insuranceలో ఈ Mistake చేయకండి7 min
- 06Health Insurance తీసుకునే ముందు తెలుసుకోవల్సిన విషయాలు8 min
- 07Health Insurance Proposal Formలో ఈ తప్పులు చేయొద్దు6 min
- 08Insurance Policy Review ఇలా చేస్తేనే సరైన Coverage దొరుకుతుంది8 min
- 09Insurance Policy ఎలా కొనాలి8 min
- 10మీ Family కోసం Insurance Guide9 min