Health Insurance తీసుకునే ముందు తెలుసుకోవల్సిన విషయాలు

Lesson 6 of 10 · Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?

Health Insurance తీసుకునే ముందు తెలుసుకోవల్సిన విషయాలు

Health Insurance తీసుకునేటప్పుడు Premium, Sum Assured మాత్రమే చూడటం సరిపోదు. Claim మొత్తం వస్తుందా, కొంత మాత్రమే వస్తుందా, లేక Reject అవుతుందా అనేది Policyలో ఉండే కొన్ని ముఖ్యమైన Clausesపై ఆధారపడి ఉంటుంది. Room Rent Sub-limit, Non-disclosure, Day-care Procedure List, Network Hospitals, Restoration Benefit వంటి 5 ముఖ్యమైన Clausesని సింపుల్‌గా అర్థం చేసుకుందాం. అలాగే Policy తీసుకునే ముందు వాటిని ఎక్కడ చెక్ చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం.

What this course covers

  • Term vs endowment trap
  • health insurance basics
  • choosing right policy
  • LIC myths
  • family coverage gap

All 10 lessons in "Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?"

  1. 01Insurance vs Investment: చాలామంది చేసే Mistake ఇదే9 min
  2. 02Term Insurance Premium తగ్గించాలా? ముందు ఈ 2 Mistakes తెలుసుకోండి11 min
  3. 03మీ LIC Policy నిజంగా ఎంత Return ఇచ్చింది?12 min
  4. 04Job పోతే.. మీ Health Insurance కూడా పోతుందా?9 min
  5. 05Health Insuranceలో ఈ Mistake చేయకండి7 min
  6. 06Health Insurance తీసుకునే ముందు తెలుసుకోవల్సిన విషయాలు8 min
  7. 07Health Insurance Proposal Formలో ఈ తప్పులు చేయొద్దు6 min
  8. 08Insurance Policy Review ఇలా చేస్తేనే సరైన Coverage దొరుకుతుంది8 min
  9. 09Insurance Policy ఎలా కొనాలి8 min
  10. 10మీ Family కోసం Insurance Guide9 min