Health Insurance Proposal Formలో ఈ తప్పులు చేయొద్దు
Lesson 7 of 10 · Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?
Health Insurance Claim Reject అవ్వడానికి కారణం ఎప్పుడూ Policyలోని Clauses మాత్రమే కాదు. Proposal Form Fill చేసే సమయంలో జరిగే చిన్న పొరపాట్లు కూడా తర్వాత పెద్ద సమస్యగా మారొచ్చు. అయితే Proposal Formలో ఏ విషయాలు తప్పక Check చేయాలి, Claim సమయంలో Documents ఎందుకు Match అవ్వాలి, అలాగే ఇలాంటి Mistakesని ముందే ఎలా Prevent చేయాలో ఈ Lessonలో Simpleగా తెలుసుకుందాం.
What this course covers
- Term vs endowment trap
- health insurance basics
- choosing right policy
- LIC myths
- family coverage gap
All 10 lessons in "Insuranceతో మీ Financial Futureని ఎలా Protect చేయాలి?"
- 01Insurance vs Investment: చాలామంది చేసే Mistake ఇదే9 min
- 02Term Insurance Premium తగ్గించాలా? ముందు ఈ 2 Mistakes తెలుసుకోండి11 min
- 03మీ LIC Policy నిజంగా ఎంత Return ఇచ్చింది?12 min
- 04Job పోతే.. మీ Health Insurance కూడా పోతుందా?9 min
- 05Health Insuranceలో ఈ Mistake చేయకండి7 min
- 06Health Insurance తీసుకునే ముందు తెలుసుకోవల్సిన విషయాలు8 min
- 07Health Insurance Proposal Formలో ఈ తప్పులు చేయొద్దు6 min
- 08Insurance Policy Review ఇలా చేస్తేనే సరైన Coverage దొరుకుతుంది8 min
- 09Insurance Policy ఎలా కొనాలి8 min
- 10మీ Family కోసం Insurance Guide9 min