మీ WhatsApp Account Hack కాకుండా ఇలా చేయండి

Lesson 3 of 7 · Phone, UPI and Apps

మీ WhatsApp Account Hack కాకుండా ఇలా చేయండి

WhatsApp Verification Code Scam నుంచి మీ Accountని ఎలా Protect చేసుకోవాలో ఈ Lessonలో తెలుసుకుంటారు. Two-step Verificationని On చేయడం, Verification Code లేదా PINని Share చేయకుండా Accountకి అదనపు Security ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారు.

All 7 lessons in "Phone, UPI and Apps"

  1. 01UPI Limit తగ్గించండి.. డబ్బు కాపాడుకోండి1 min
  2. 02ఒక్క PINతో ఖాతా ఖాళీ2 min
  3. 03మీ WhatsApp Account Hack కాకుండా ఇలా చేయండి2 min
  4. 04Phone పోయిందా? వెంటనే ఇలా చేయండి1 min
  5. 05Camera, Mic Permissions ఇలా Control చేయండి2 min
  6. 06UPI Liteతో చిన్న Payments Easyగా చేయండి2 min
  7. 07మీ పేరుతో Fake SIM ఉందేమో Check చేయండి1 min