మీ పేరుతో Fake SIM ఉందేమో Check చేయండి

Lesson 7 of 7 · Phone, UPI and Apps

మీ పేరుతో Fake SIM ఉందేమో Check చేయండి

మీ పేరు మీద మీకు తెలియని SIM ఏదైనా ఉందో Sanchar Saathiలో ఎలా Check చేయాలో ఈ Lessonలో తెలుసుకుంటారు. మీది కాని Mobile Number కనిపిస్తే వెంటనే ఎలా Report చేయాలో కూడా నేర్చుకుంటారు.

All 7 lessons in "Phone, UPI and Apps"

  1. 01UPI Limit తగ్గించండి.. డబ్బు కాపాడుకోండి1 min
  2. 02ఒక్క PINతో ఖాతా ఖాళీ2 min
  3. 03మీ WhatsApp Account Hack కాకుండా ఇలా చేయండి2 min
  4. 04Phone పోయిందా? వెంటనే ఇలా చేయండి1 min
  5. 05Camera, Mic Permissions ఇలా Control చేయండి2 min
  6. 06UPI Liteతో చిన్న Payments Easyగా చేయండి2 min
  7. 07మీ పేరుతో Fake SIM ఉందేమో Check చేయండి1 min