UPI Limit తగ్గించండి.. డబ్బు కాపాడుకోండి
Lesson 1 of 7 · Phone, UPI and Apps
మీ UPI Transaction Limit లక్షల్లో ఉందా? మీ అవసరానికి తగ్గట్టు Limit తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకోండి. Fraud జరిగితే పెద్ద మొత్తంలో నష్టం తగ్గించుకోవడానికి ఈ Simple Safety Tip ఉపయోగపడుతుంది. మీ Bank Appలో UPI Limit ఎలా మార్చుకోవాలో తెలుసుకుని, మీ డబ్బుకు అదనపు భద్రత కల్పించుకోండి.
All 7 lessons in "Phone, UPI and Apps"
- 01UPI Limit తగ్గించండి.. డబ్బు కాపాడుకోండి1 min
- 02ఒక్క PINతో ఖాతా ఖాళీ2 min
- 03మీ WhatsApp Account Hack కాకుండా ఇలా చేయండి2 min
- 04Phone పోయిందా? వెంటనే ఇలా చేయండి1 min
- 05Camera, Mic Permissions ఇలా Control చేయండి2 min
- 06UPI Liteతో చిన్న Payments Easyగా చేయండి2 min
- 07మీ పేరుతో Fake SIM ఉందేమో Check చేయండి1 min