ఒక్క PINతో ఖాతా ఖాళీ

Lesson 2 of 7 · Phone, UPI and Apps

ఒక్క PINతో ఖాతా ఖాళీ

డబ్బులు Receive చేసుకోవడానికి UPI PIN అవసరం లేదు. Cashback Offers పేరుతో వచ్చే Payment Requestsని జాగ్రత్తగా Check చేయండి. PIN Enter చేసే ముందు Transaction Details Confirm చేసుకుని, మీ డబ్బును Safeగా ఉంచుకోండి.

All 7 lessons in "Phone, UPI and Apps"

  1. 01UPI Limit తగ్గించండి.. డబ్బు కాపాడుకోండి1 min
  2. 02ఒక్క PINతో ఖాతా ఖాళీ2 min
  3. 03మీ WhatsApp Account Hack కాకుండా ఇలా చేయండి2 min
  4. 04Phone పోయిందా? వెంటనే ఇలా చేయండి1 min
  5. 05Camera, Mic Permissions ఇలా Control చేయండి2 min
  6. 06UPI Liteతో చిన్న Payments Easyగా చేయండి2 min
  7. 07మీ పేరుతో Fake SIM ఉందేమో Check చేయండి1 min