Businessలోకి వచ్చే డబ్బుని ఎలా Track చేస్తున్నారు?
Lesson 3 of 10 · Business Accountsని ఎలా Manage చేయాలి?
Businessకి వచ్చే ప్రతి Paymentని miss కాకుండా ఒక simple systemతో ఎలా Record చేయాలో ఈ Lessonలో నేర్చుకుంటారు. Cash, UPI, Bank paymentsతో పాటు Advance, Refunds, Discounts వంటి transactionsని కూడా ఎలా track చేయాలో తెలుసుకుంటారు. రోజుకి కేవలం 5 minutesతో Daily Paymentsని check చేసి, Weekly & Monthly pictureని ఎలా clearగా చూడాలో నేర్చుకుంటారు. ఇలా వచ్చిన ప్రతి రూపాయికి Record ఉంటే, మీ Businessలో నిజంగా ఎంత డబ్బు వస్తుందో స్పష్టంగా తెలుస్తుంది.
What this course covers
- Income and expense tracking
- monthly P and L basics
- GST record keeping
- cash vs digital tracking
All 10 lessons in "Business Accountsని ఎలా Manage చేయాలి?"
- 01Businessలో డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా?7 min
- 02Business డబ్బుతో Personal ఖర్చులు చేస్తున్నారా?6 min
- 03Businessలోకి వచ్చే డబ్బుని ఎలా Track చేస్తున్నారు?5 min
- 04మీ Business డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసా?6 min
- 05రోజుకి ఎంత Income వస్తుందో తెలుసా?5 min
- 06మీ Businessలో ఎంత Profit వస్తోంది?5 min
- 07మీ Businessకి Proper Records ఉన్నాయా?6 min
- 08మీ Records Bankతో Match అవుతున్నాయా?6 min
- 09Businessలో CAని ఎప్పుడు పెట్టుకోవాలి?6 min
- 10Business Bookkeepingని ఎలా Setup చేయాలి?6 min