రోజుకి ఎంత Income వస్తుందో తెలుసా?

Lesson 5 of 10 · Business Accountsని ఎలా Manage చేయాలి?

రోజుకి ఎంత Income వస్తుందో తెలుసా?

ఈ Lessonలో Cash, UPI, Bank ద్వారా వచ్చే ప్రతి Business Paymentని ఒకే Recordలో ఎలా Track చేయాలో నేర్చుకుంటారు. రోజూ వచ్చిన మొత్తం Incomeని simpleగా calculate చేసి, Cashని ఎలా Reconcile చేయాలో తెలుసుకుంటారు. Daily Recordsని Weekly & Monthly totalsగా మార్చి Businessకి ఎంత Income వస్తుందో clearగా చూడొచ్చు. ఇలా Incomeకి సరైన లెక్క ఉంటే, తర్వాత Expensesతో compare చేసి Business Profitని అర్థం చేసుకోవడం సులభమవుతుంది.

What this course covers

  • Income and expense tracking
  • monthly P and L basics
  • GST record keeping
  • cash vs digital tracking

All 10 lessons in "Business Accountsని ఎలా Manage చేయాలి?"

  1. 01Businessలో డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా?7 min
  2. 02Business డబ్బుతో Personal ఖర్చులు చేస్తున్నారా?6 min
  3. 03Businessలోకి వచ్చే డబ్బుని ఎలా Track చేస్తున్నారు?5 min
  4. 04మీ Business డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసా?6 min
  5. 05రోజుకి ఎంత Income వస్తుందో తెలుసా?5 min
  6. 06మీ Businessలో ఎంత Profit వస్తోంది?5 min
  7. 07మీ Businessకి Proper Records ఉన్నాయా?6 min
  8. 08మీ Records Bankతో Match అవుతున్నాయా?6 min
  9. 09Businessలో CAని ఎప్పుడు పెట్టుకోవాలి?6 min
  10. 10Business Bookkeepingని ఎలా Setup చేయాలి?6 min