మీ Businessకి Proper Records ఉన్నాయా?

Lesson 7 of 10 · Business Accountsని ఎలా Manage చేయాలి?

మీ Businessకి Proper Records ఉన్నాయా?

ఈ Lessonలో Businessకి సంబంధించిన Bills, Invoices, Receipts, Bank Statements, Tax Records వంటి important documentsని ఎలా maintain చేయాలో నేర్చుకుంటారు. ప్రతి documentని fixed placeలో save చేసి, నెలవారీ foldersతో ఎలా organize చేయాలో తెలుసుకుంటారు. Monthly 10-minute check ద్వారా missing Bills, Payments, Recordsని ఎలా identify చేసి update చేయాలో చూస్తారు. ఇలా recordsకి proper system ఉంటే, అవసరమైనప్పుడు ఏ document అయినా సులభంగా గుర్తించి చూపించగలుగుతారు.

What this course covers

  • Income and expense tracking
  • monthly P and L basics
  • GST record keeping
  • cash vs digital tracking

All 10 lessons in "Business Accountsని ఎలా Manage చేయాలి?"

  1. 01Businessలో డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా?7 min
  2. 02Business డబ్బుతో Personal ఖర్చులు చేస్తున్నారా?6 min
  3. 03Businessలోకి వచ్చే డబ్బుని ఎలా Track చేస్తున్నారు?5 min
  4. 04మీ Business డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసా?6 min
  5. 05రోజుకి ఎంత Income వస్తుందో తెలుసా?5 min
  6. 06మీ Businessలో ఎంత Profit వస్తోంది?5 min
  7. 07మీ Businessకి Proper Records ఉన్నాయా?6 min
  8. 08మీ Records Bankతో Match అవుతున్నాయా?6 min
  9. 09Businessలో CAని ఎప్పుడు పెట్టుకోవాలి?6 min
  10. 10Business Bookkeepingని ఎలా Setup చేయాలి?6 min