మీ Business డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసా?

Lesson 4 of 10 · Business Accountsని ఎలా Manage చేయాలి?

మీ Business డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసా?

Business నుంచి బయటికి వెళ్లే ప్రతి ఖర్చుని ఎలా Record చేయాలో ఈ Lessonలో నేర్చుకుంటారు. చిన్న Expenses నుంచి పెద్ద Purchases వరకు వాటిని సరైన Categoriesలో ఎలా Track చేయాలో తెలుసుకుంటారు. Bills, Receiptsని ఎలా Save చేయాలి, Business & Personal Expensesని ఎలా Separate చేయాలో కూడా నేర్చుకుంటారు. ఇలా Expensesకి clear Record ఉంటే, మీ Business Money ఎక్కడ ఖర్చవుతుందో సులభంగా తెలుసుకోవచ్చు.

What this course covers

  • Income and expense tracking
  • monthly P and L basics
  • GST record keeping
  • cash vs digital tracking

All 10 lessons in "Business Accountsని ఎలా Manage చేయాలి?"

  1. 01Businessలో డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా?7 min
  2. 02Business డబ్బుతో Personal ఖర్చులు చేస్తున్నారా?6 min
  3. 03Businessలోకి వచ్చే డబ్బుని ఎలా Track చేస్తున్నారు?5 min
  4. 04మీ Business డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసా?6 min
  5. 05రోజుకి ఎంత Income వస్తుందో తెలుసా?5 min
  6. 06మీ Businessలో ఎంత Profit వస్తోంది?5 min
  7. 07మీ Businessకి Proper Records ఉన్నాయా?6 min
  8. 08మీ Records Bankతో Match అవుతున్నాయా?6 min
  9. 09Businessలో CAని ఎప్పుడు పెట్టుకోవాలి?6 min
  10. 10Business Bookkeepingని ఎలా Setup చేయాలి?6 min