“Defensive కాకుండా Smartగా Feedbackని Handle చేయడం ఎలా?”
Lesson 6 of 10 · Soft Skillsతో Professionalగా ఎలా ఎదగాలి?
విమర్శలు వచ్చినప్పుడు వెంటనే defensive అవుతున్నారా? ఈ వీడియోలో criticismని calmగా, professionalగా handle చేసే ACCEPT Technique, 4-second pause, valid feedbackని గుర్తించే 3 filters, అలాగే emotional reactionకి బదులుగా logical response ఎలా ఇవ్వాలో సులభంగా తెలుసుకోండి. Workplaceలో confidenceతో feedbackని స్వీకరించే నైపుణ్యాన్ని పెంచుకోండి.
What this course covers
- Active listening
- assertive (not aggressive) communication
- polite refusals
- negotiation language
All 10 lessons in "Soft Skillsతో Professionalగా ఎలా ఎదగాలి?"
- 01Hearing కాదు... Active Listening నేర్చుకోండి!6 min
- 02ఆఫీస్ మీటింగ్స్ లో మైండ్ బ్లాంక్ అవుతుందా?5 min
- 03Guilt లేకుండా Professionalగా "No" చెప్పడం ఎలా?5 min
- 04Office Conflictsని Smartగా Handle చేయడం ఎలా?6 min
- 05FEEDBACK ఇవ్వడంలో 90% మంది చేసే MISTAKE ఇదే!5 min
- 06“Defensive కాకుండా Smartగా Feedbackని Handle చేయడం ఎలా?”7 min
- 07“BATNA తో Negotiation Power ఎలా Build చేయాలి?”5 min
- 08Persuasion vs Manipulation.. ఎవరినైనా Convince చేయడం ఎలా?7 min
- 09ఎదుటివాళ్ల Body Languageని ఎలా Read చేయాలి?6 min
- 10Workplaceలో Tough Conversationsని ఎలా Handle చేయాలి?7 min