Office Conflictsని Smartగా Handle చేయడం ఎలా?

Lesson 4 of 10 · Soft Skillsతో Professionalగా ఎలా ఎదగాలి?

Office Conflictsని Smartగా Handle చేయడం ఎలా?

ఆఫీస్‌లో వచ్చే Conflictsని Argumentతో కాదు, తెలివిగా ఎలా Handle చేయాలో తెలుసుకోండి. ఈ వీడియోలో Conflict Modes, De-escalation Techniques, Active Listening, I-Statements, Collaborating Approach వంటి practical strategiesను సులభంగా నేర్చుకోండి. Professional relationshipsను కాపాడుకుంటూ సమస్యలకు Win-Win solutions ఎలా కనుగొనాలో తెలుసుకోండి.

What this course covers

  • Active listening
  • assertive (not aggressive) communication
  • polite refusals
  • negotiation language

All 10 lessons in "Soft Skillsతో Professionalగా ఎలా ఎదగాలి?"

  1. 01Hearing కాదు... Active Listening నేర్చుకోండి!6 min
  2. 02ఆఫీస్ మీటింగ్స్ లో మైండ్ బ్లాంక్ అవుతుందా?5 min
  3. 03Guilt లేకుండా Professionalగా "No" చెప్పడం ఎలా?5 min
  4. 04Office Conflictsని Smartగా Handle చేయడం ఎలా?6 min
  5. 05FEEDBACK ఇవ్వడంలో 90% మంది చేసే MISTAKE ఇదే!5 min
  6. 06“Defensive కాకుండా Smart‌గా Feedbackని Handle చేయడం ఎలా?”7 min
  7. 07“BATNA తో Negotiation Power ఎలా Build చేయాలి?”5 min
  8. 08Persuasion vs Manipulation.. ఎవరినైనా Convince చేయడం ఎలా?7 min
  9. 09ఎదుటివాళ్ల Body Languageని ఎలా Read చేయాలి?6 min
  10. 10Workplaceలో Tough Conversationsని ఎలా Handle చేయాలి?7 min