Workplaceలో Tough Conversationsని ఎలా Handle చేయాలి?
Lesson 10 of 10 · Soft Skillsతో Professionalగా ఎలా ఎదగాలి?
ఈ లెసన్‌లో ఆఫీస్‌లో తరచుగా ఎదురయ్యే మూడు క్లిష్టమైన సందర్భాలను Roleplays ద్వారా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. Colleagueకి Feedback ఇవ్వడం, Managerతో Deadlineని Professionalగా Negotiate చేయడం, Senior నుంచి వచ్చే Harsh Criticismని Calmగా Handle చేయడం వంటి Techniquesతో Workplace Communication Confidenceని Step by Step పెంచుకోండి.
What this course covers
- Active listening
- assertive (not aggressive) communication
- polite refusals
- negotiation language
All 10 lessons in "Soft Skillsతో Professionalగా ఎలా ఎదగాలి?"
- 01Hearing కాదు... Active Listening నేర్చుకోండి!6 min
- 02ఆఫీస్ మీటింగ్స్ లో మైండ్ బ్లాంక్ అవుతుందా?5 min
- 03Guilt లేకుండా Professionalగా "No" చెప్పడం ఎలా?5 min
- 04Office Conflictsని Smartగా Handle చేయడం ఎలా?6 min
- 05FEEDBACK ఇవ్వడంలో 90% మంది చేసే MISTAKE ఇదే!5 min
- 06“Defensive కాకుండా Smartగా Feedbackని Handle చేయడం ఎలా?”7 min
- 07“BATNA తో Negotiation Power ఎలా Build చేయాలి?”5 min
- 08Persuasion vs Manipulation.. ఎవరినైనా Convince చేయడం ఎలా?7 min
- 09ఎదుటివాళ్ల Body Languageని ఎలా Read చేయాలి?6 min
- 10Workplaceలో Tough Conversationsని ఎలా Handle చేయాలి?7 min