AI వాడుతున్నారా.. ఈ 3 Questions మీ Workని మార్చేస్తాయి
Lesson 2 of 10 · AI కంటే Betterగా ఆలోచించి, Careerలో ముందుకెళ్లండి
ఒకే AI Tool.. ఒకే Task.. అయినా ఒకరికి 2 గంటలు, ఇంకొకరికి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఎందుకు పట్టింది? Problem AIలో లేదు.. పని ప్రారంభించే ముందు మనం అడిగే ప్రశ్నల్లో ఉంది. చాలామంది Professionals ఒక పెద్ద Mistake చేస్తుంటారు. Clarity లేకుండానే వెంటనే Tool Open చేసి Work Start చేస్తారు. Result? Rework, Time Waste, Frustration. Work Start చేసే ముందు ప్రతి Professional తప్పనిసరిగా Follow చేయాల్సిన 2-Minute Pre-Production Clarification Process గురించి ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Practical Excel for work
- PPT storytelling
- Google Docs/Sheets
- email formatting
- reporting clarity
All 10 lessons in "AI కంటే Betterగా ఆలోచించి, Careerలో ముందుకెళ్లండి"
- 01AI వాడటం కాదు.. Judgment వాడటం నేర్చుకోండి7 min
- 02AI వాడుతున్నారా.. ఈ 3 Questions మీ Workని మార్చేస్తాయి6 min
- 03Information కాదు.. Document Design అసలు Game Changer!6 min
- 04Numbers ఎప్పుడూ నిజం చెప్పవు. Dataని Analyze చేసే Real Framework9 min
- 05విశ్లేషణ సరిపోదు.. Powerful Recommendation ఎలా రాయాలి?6 min
- 06Presentationలో ఈ Mistake చేస్తే Decision రాదు5 min
- 07AI Professionalగా కనిపిస్తే సరిపోదు, Verify చేయాల్సిన 4 Important Checks7 min
- 08మీ Decisionలో దాగి ఉన్న Invisible Mistake ఇదే8 min
- 09Meetingలో Confidence కాదు.. Ownership గెలిపిస్తుంది6 min
- 10ప్రతి Professional తప్పనిసరిగా Follow చేయాల్సిన 3 Quality Tests7 min