మీ Decisionలో దాగి ఉన్న Invisible Mistake ఇదే

Lesson 8 of 10 · AI కంటే Betterగా ఆలోచించి, Careerలో ముందుకెళ్లండి

మీ Decisionలో దాగి ఉన్న Invisible Mistake ఇదే

ఒక Reportలో Facts అన్నీ Correctగా ఉండొచ్చు. Data కూడా Perfectగా ఉండొచ్చు. Logic కూడా Strongగా ఉండొచ్చు. అయినా కూడా.. Final Recommendation మాత్రం Wrongగా మారవచ్చు. ఎందుకంటే ప్రతి Mistake Dataలో ఉండదు. కొన్ని Mistakes మనం ఆ Dataని చూసే విధానంలో ఉంటాయి. అంటే.. మన Thinking Frameలో దాగి ఉండే ఈ తప్పులనే Thinking Errors అంటారు. వాటిని ఎలా identify చేయాలో ఈ lessonలో తెలుసుకుందాం.

What this course covers

  • Practical Excel for work
  • PPT storytelling
  • Google Docs/Sheets
  • email formatting
  • reporting clarity

All 10 lessons in "AI కంటే Betterగా ఆలోచించి, Careerలో ముందుకెళ్లండి"

  1. 01AI వాడటం కాదు.. Judgment వాడటం నేర్చుకోండి7 min
  2. 02AI వాడుతున్నారా.. ఈ 3 Questions మీ Workని మార్చేస్తాయి6 min
  3. 03Information కాదు.. Document Design అసలు Game Changer!6 min
  4. 04Numbers ఎప్పుడూ నిజం చెప్పవు. Dataని Analyze చేసే Real Framework9 min
  5. 05విశ్లేషణ సరిపోదు.. Powerful Recommendation ఎలా రాయాలి?6 min
  6. 06Presentationలో ఈ Mistake చేస్తే Decision రాదు5 min
  7. 07AI Professionalగా కనిపిస్తే సరిపోదు, Verify చేయాల్సిన 4 Important Checks7 min
  8. 08మీ Decisionలో దాగి ఉన్న Invisible Mistake ఇదే8 min
  9. 09Meetingలో Confidence కాదు.. Ownership గెలిపిస్తుంది6 min
  10. 10ప్రతి Professional తప్పనిసరిగా Follow చేయాల్సిన 3 Quality Tests7 min