Numbers ఎప్పుడూ నిజం చెప్పవు. Dataని Analyze చేసే Real Framework
Lesson 4 of 10 · AI కంటే Betterగా ఆలోచించి, Careerలో ముందుకెళ్లండి
Spreadsheetలో కనిపించే ప్రతి Number నిజంగానే Truthని చెప్తుందా? లేక Context లేకుండా కనిపిస్తున్న ఒక Number మాత్రమేనా? Professional Analysts ఉపయోగించే Five Question Framework ఏంటి, ఏ Spreadsheet, Dashboard, లేదా Reportలోని Important Numbersని Blindగా నమ్మకుండా Analyze చేయడం, Base Size, Time Period, Comparison, Missing Data, Correlation vs Causation వంటి Conceptsని Practical Examplesతో అర్థం చేసుకోవడం ఎలాగో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Practical Excel for work
- PPT storytelling
- Google Docs/Sheets
- email formatting
- reporting clarity
All 10 lessons in "AI కంటే Betterగా ఆలోచించి, Careerలో ముందుకెళ్లండి"
- 01AI వాడటం కాదు.. Judgment వాడటం నేర్చుకోండి7 min
- 02AI వాడుతున్నారా.. ఈ 3 Questions మీ Workని మార్చేస్తాయి6 min
- 03Information కాదు.. Document Design అసలు Game Changer!6 min
- 04Numbers ఎప్పుడూ నిజం చెప్పవు. Dataని Analyze చేసే Real Framework9 min
- 05విశ్లేషణ సరిపోదు.. Powerful Recommendation ఎలా రాయాలి?6 min
- 06Presentationలో ఈ Mistake చేస్తే Decision రాదు5 min
- 07AI Professionalగా కనిపిస్తే సరిపోదు, Verify చేయాల్సిన 4 Important Checks7 min
- 08మీ Decisionలో దాగి ఉన్న Invisible Mistake ఇదే8 min
- 09Meetingలో Confidence కాదు.. Ownership గెలిపిస్తుంది6 min
- 10ప్రతి Professional తప్పనిసరిగా Follow చేయాల్సిన 3 Quality Tests7 min