Importలో Rules పాటించకపోతే ఏమవుతుంది?
Lesson 5 of 5 · Import Business మీకు Suite అవుతుందా?
Toysని Import చేసేటప్పుడు BIS Requirements ఎందుకు Important అనేది ఈ Lessonలో తెలుసుకుంటారు. BIS Licence, Standard Mark విషయంలో Order పెట్టేముందు ఏం Check చేయాలో అర్థం చేసుకుంటారు. Rules Follow కాకపోతే Shipment Clearanceలో ఎలాంటి Problems, Losses రావచ్చో Real Caseతో తెలుసుకోండి.
All 5 lessons in "Import Business మీకు Suite అవుతుందా?"
- 01Import Business ఎలా Work అవుతుంది?7 min
- 02ఒక Businessకి Import అవసరం ఎప్పుడు వస్తుంది?4 min
- 03ఏ Productని Indiaకి Import చేయొచ్చు?4 min
- 04Import చేయడానికి ఎంత Money కావాలి?4 min
- 05Importలో Rules పాటించకపోతే ఏమవుతుంది?5 min