Import చేయడానికి ఎంత Money కావాలి?
Lesson 4 of 5 · Import Business మీకు Suite అవుతుందా?
Importలో Product Priceతో పాటు ఇంకా ఎలాంటి Costs వస్తాయో ఈ Lessonలో తెలుసుకుంటారు. 5,000 LED Bulbs Exampleతో Landed Costని Step by Step ఎలా Calculate చేయాలో అర్థం చేసుకుంటారు. Import కోసం ఎంత Money కావాలి, Deal గిట్టుబాటు అవుతుందో లేదో ఎలా Check చేయాలో కూడా తెలుసుకుంటారు.