ఏ Productని Indiaకి Import చేయొచ్చు?
Lesson 3 of 5 · Import Business మీకు Suite అవుతుందా?
Indiaకి ఏ Productsని Freeగా Import చేయొచ్చు, వేటికి Permission అవసరమో ఈ Lessonలో తెలుసుకుంటారు. DGFTలో Product Import Policy, Conditionsని ఎలా Check చేయాలో అర్థం చేసుకుంటారు. అలాగే BIS Standards, Certifications ఏ Productsకి అవసరమవుతాయో తెలుసుకోండి.