మిమ్మల్ని Master Investorగా మార్చే 12-Month Roadmap

Lesson 10 of 10 · మీ Financial Freedomకి Step By Step Roadmap

మిమ్మల్ని Master Investorగా మార్చే 12-Month Roadmap

ఈ final lessonలో, ఇప్పటివరకు నేర్చుకున్న investing concepts అన్నింటినీ ఒక practical roadmapగా మార్చుకుందాం. Fundamental analysis, timing, risk management, wealth building, tax planning.. ఈ 5 layersని real lifeలో ఎలా apply చేయాలో చూద్దాం. అలాగే next 12 monthsలో follow అవ్వాల్సిన daily, weekly, monthly habitsతో Master Investor mindsetని ఎలా build చేసుకోవాలో తెలుసుకుందాం.

All 10 lessons in "మీ Financial Freedomకి Step By Step Roadmap"

  1. 01మీకు Suit అయ్యే Trading Systemని ఎలా Build చేయాలి?7 min
  2. 02Trend Reversalని గుర్తించే Advanced Chart Patterns6 min
  3. 03Promoter Buying & Sellingని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  4. 04Tradingని Careerగా ఎలా మార్చుకోవాలి?9 min
  5. 05Stock Market Scams: Fake Gurus‌ని ఎలా గుర్తించాలి?10 min
  6. 06మీ Investments సరైన Trackలో ఉన్నాయా? ఇలా Check చేయండి8 min
  7. 07మీ Financial Freedom Number ఎలా తెలుసుకోవాలి?6 min
  8. 08మీ సంపదను Next Generationకి ఎలా Pass on చేయాలి?7 min
  9. 09Market Newsని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  10. 10మిమ్మల్ని Master Investorగా మార్చే 12-Month Roadmap7 min