Tradingని Careerగా ఎలా మార్చుకోవాలి?

Lesson 4 of 10 · మీ Financial Freedomకి Step By Step Roadmap

Tradingని Careerగా ఎలా మార్చుకోవాలి?

Trading ని full-time career గా మార్చుకోవడం dream లాగా కనిపించినా, దానికి capital, track record, emergency fund, psychology అన్నీ అవసరం. ఈ lesson లో job ని direct గా quit చేయకుండా, step-by-step గా trading career వైపు ఎలా transition అవ్వాలో చూద్దాం. అలాగే trading suit కాకపోతే markets లో ఉన్న RIA, RA, content creation, prop trading లాంటి alternative career paths గురించి కూడా తెలుసుకుందాం.

All 10 lessons in "మీ Financial Freedomకి Step By Step Roadmap"

  1. 01మీకు Suit అయ్యే Trading Systemని ఎలా Build చేయాలి?7 min
  2. 02Trend Reversalని గుర్తించే Advanced Chart Patterns6 min
  3. 03Promoter Buying & Sellingని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  4. 04Tradingని Careerగా ఎలా మార్చుకోవాలి?9 min
  5. 05Stock Market Scams: Fake Gurus‌ని ఎలా గుర్తించాలి?10 min
  6. 06మీ Investments సరైన Trackలో ఉన్నాయా? ఇలా Check చేయండి8 min
  7. 07మీ Financial Freedom Number ఎలా తెలుసుకోవాలి?6 min
  8. 08మీ సంపదను Next Generationకి ఎలా Pass on చేయాలి?7 min
  9. 09Market Newsని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  10. 10మిమ్మల్ని Master Investorగా మార్చే 12-Month Roadmap7 min