Trend Reversalని గుర్తించే Advanced Chart Patterns

Lesson 2 of 10 · మీ Financial Freedomకి Step By Step Roadmap

Trend Reversalని గుర్తించే Advanced Chart Patterns

Market direction మారే ముందు Head and Shoulders, Double Top, Double Bottom లాంటి patterns ఎలా warning signals ఇస్తాయో ఈ lessonలో తెలుసుకుందాం. Cup and Handle, Rising Wedge, Falling Wedge patternsని ఎలా identify చేయాలి? వాటిలో confirmation కోసం volume, candle close, trend context ఎలా చూడాలో అర్థం చేసుకుందాం. Chart pattern అనేది guarantee కాదు, probability tool మాత్రమే అని గుర్తుంచుకుని, risk-rewardతో smart trading decisions ఎలా తీసుకోవాలో చూద్దాం.

All 10 lessons in "మీ Financial Freedomకి Step By Step Roadmap"

  1. 01మీకు Suit అయ్యే Trading Systemని ఎలా Build చేయాలి?7 min
  2. 02Trend Reversalని గుర్తించే Advanced Chart Patterns6 min
  3. 03Promoter Buying & Sellingని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  4. 04Tradingని Careerగా ఎలా మార్చుకోవాలి?9 min
  5. 05Stock Market Scams: Fake Gurus‌ని ఎలా గుర్తించాలి?10 min
  6. 06మీ Investments సరైన Trackలో ఉన్నాయా? ఇలా Check చేయండి8 min
  7. 07మీ Financial Freedom Number ఎలా తెలుసుకోవాలి?6 min
  8. 08మీ సంపదను Next Generationకి ఎలా Pass on చేయాలి?7 min
  9. 09Market Newsని ఎలా అర్థం చేసుకోవాలి?7 min
  10. 10మిమ్మల్ని Master Investorగా మార్చే 12-Month Roadmap7 min