Reversal Trading: Trend Turnని ఎలా Catch చేయాలి?

Lesson 10 of 10 · Options Tradingలో Expertగా ఎలా మారాలి?

Reversal Trading: Trend Turnని ఎలా Catch చేయాలి?

Market నిజంగా reverse అవుతుందా? లేక అది temporary pullback మాత్రమేనా? అనేది identify చేయడానికి 5 confirmation signalsని ఈ lesson‌లో తెలుసుకుంటారు. Trendline break, volume divergence, RSI divergence, candlestick patterns, support/resistance break ద్వారా reversal probabilityని ఎలా check చేయాలో అర్థమవుతుంది. Risk control, small position size, stop-loss placementతో reversal movesలో profits ఎలా capture చేయాలో practical‌గా నేర్చుకుంటారు.

All 10 lessons in "Options Tradingలో Expertగా ఎలా మారాలి?"

  1. 01Options Trading అంటే ఏంటి? SEBI ఎందుకు Warning ఇస్తోంది?7 min
  2. 02Call vs Put Options: CE, PE ఎలా పనిచేస్తాయి?8 min
  3. 03Options Buying vs Selling: ఏది మీకు Suit అవుతుంది?6 min
  4. 04Option Greeks: Delta, Theta, Vega ఎలా పనిచేస్తాయి?7 min
  5. 05Options Selling భయం పోగొట్టే Bull Put Spread7 min
  6. 06Iron Condorతో Sideways Marketని Cash చేసుకోండి!7 min
  7. 07Scalping: Quick Profit కోసం Fast Trading7 min
  8. 08Swing Trading: Job చేస్తూనే Trading ఎలా చేయాలి?6 min
  9. 09Gap Up & Gap Down: Market Openingని ఎలా Trade చేయాలి?6 min
  10. 10Reversal Trading: Trend Turnని ఎలా Catch చేయాలి?6 min