Gap Up & Gap Down: Market Openingని ఎలా Trade చేయాలి?
Lesson 9 of 10 · Options Tradingలో Expertగా ఎలా మారాలి?
Market open అవ్వగానే Nifty Gap Up లేదా Gap Down అయితే panic అవ్వకుండా, gap size & market context బట్టి trade plan ఎలా చేయాలో ఈ lessonలో తెలుసుకుంటారు. Common, Breakaway, Runaway, Exhaustion gaps మధ్య తేడా ఏంటి? మొదటి 15 minutes ఎందుకు wait చేయాలి? అనేది clearగా అర్థమవుతుంది. Gift Nifty, US Futures, pre-market news ద్వారా next day gapని ఎలా అంచనా వేయాలి? overnight positionsని ఎలా manage చేయాలి? అనేది practicalగా నేర్చుకుంటారు.
All 10 lessons in "Options Tradingలో Expertగా ఎలా మారాలి?"
- 01Options Trading అంటే ఏంటి? SEBI ఎందుకు Warning ఇస్తోంది?7 min
- 02Call vs Put Options: CE, PE ఎలా పనిచేస్తాయి?8 min
- 03Options Buying vs Selling: ఏది మీకు Suit అవుతుంది?6 min
- 04Option Greeks: Delta, Theta, Vega ఎలా పనిచేస్తాయి?7 min
- 05Options Selling భయం పోగొట్టే Bull Put Spread7 min
- 06Iron Condorతో Sideways Marketని Cash చేసుకోండి!7 min
- 07Scalping: Quick Profit కోసం Fast Trading7 min
- 08Swing Trading: Job చేస్తూనే Trading ఎలా చేయాలి?6 min
- 09Gap Up & Gap Down: Market Openingని ఎలా Trade చేయాలి?6 min
- 10Reversal Trading: Trend Turnని ఎలా Catch చేయాలి?6 min