Options Trading అంటే ఏంటి? SEBI ఎందుకు Warning ఇస్తోంది?
Lesson 1 of 10 · Options Tradingలో Expertగా ఎలా మారాలి?
Options అంటే ఏమిటి, Futuresతో పోలిస్తే ఇందులో Right & Obligation మధ్య తేడా ఏంటో ఈ lessonలో తెలుసుకుంటారు. Strike Price, Premium, Expiry Date, Lot Size, ATM, ITM, OTM లాంటి basic termsని simpleగా అర్థం చేసుకుంటారు. Leverage, Hedging, Income Generation కోసం traders Optionsని ఎందుకు వాడతారు, అలాగే SEBI 91% warning ఎందుకు గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుంటారు.
All 10 lessons in "Options Tradingలో Expertగా ఎలా మారాలి?"
- 01Options Trading అంటే ఏంటి? SEBI ఎందుకు Warning ఇస్తోంది?7 min
- 02Call vs Put Options: CE, PE ఎలా పనిచేస్తాయి?8 min
- 03Options Buying vs Selling: ఏది మీకు Suit అవుతుంది?6 min
- 04Option Greeks: Delta, Theta, Vega ఎలా పనిచేస్తాయి?7 min
- 05Options Selling భయం పోగొట్టే Bull Put Spread7 min
- 06Iron Condorతో Sideways Marketని Cash చేసుకోండి!7 min
- 07Scalping: Quick Profit కోసం Fast Trading7 min
- 08Swing Trading: Job చేస్తూనే Trading ఎలా చేయాలి?6 min
- 09Gap Up & Gap Down: Market Openingని ఎలా Trade చేయాలి?6 min
- 10Reversal Trading: Trend Turnని ఎలా Catch చేయాలి?6 min