Portfolio Rebalancing అంటే ఏంటి? ఎలా చేయాలి?

Lesson 9 of 10 · Mutual Fundsతో Smart Investing ఎలా?

Portfolio Rebalancing అంటే ఏంటి? ఎలా చేయాలి?

Portfolioలో Equity, Debt, Gold allocation drift అయినప్పుడు risk ఎలా పెరుగుతుందో, దాన్ని Rebalancing ద్వారా ఎలా control చేయాలో ఈ lesson‌లో తెలుసుకుంటారు. Annual, threshold-based, life event triggers ద్వారా portfolioని ఎప్పుడు review చేయాలి, ఎప్పుడు rebalance చేయాలి అనేది clear‌గా అర్థమవుతుంది. కొత్త investments ద్వారా tax-friendlyగా balance చేయడం, market correctionలో add చేయడం, goal దగ్గర పడినప్పుడు disciplinedగా exit అవ్వడం practical‌గా నేర్చుకుంటారు.

All 10 lessons in "Mutual Fundsతో Smart Investing ఎలా?"

  1. 01Mutual Funds: ఏ Goalకి ఏ Fund సరిపోతుంది?9 min
  2. 02Direct Stocks vs Mutual Funds: Perfect Portfolio Mix ఎలా చేయాలి?7 min
  3. 03Index investing — the safest way to grow long-term wealth7 min
  4. 04మీ Portfolio నుంచి Regular Income ఎలా Build చేయాలి?6 min
  5. 05Corporate Actions అంటే ఏంటి?5 min
  6. 06Magic of Compounding: Monthly Just ₹500తో కోటీశ్వరులు అవ్వొచ్చు!6 min
  7. 07మీ పిల్లల భవిష్యత్తు కోసం Wealth ఎలా Build చేయాలి?8 min
  8. 08Stocks, Gold, Real Estate: మీకు Best ఏ Asset?7 min
  9. 09Portfolio Rebalancing అంటే ఏంటి? ఎలా చేయాలి?7 min
  10. 10Family Goalsని SMARTగా Plan చేయడం ఎలా?6 min