Family Goalsని SMARTగా Plan చేయడం ఎలా?
Lesson 10 of 10 · Mutual Fundsతో Smart Investing ఎలా?
ELSS ద్వారా Section 80C కింద tax save చేసుకుంటూనే, long-term wealth buildingకి equity exposure ఎలా ఉపయోగపడుతుందో ఈ lessonలో తెలుసుకుంటారు. Family financeలో husband-wife tax planning, term insurance, health insurance, emergency fund లాంటి basics ఎందుకు ముఖ్యమో అర్థమవుతుంది. SMART goals, action plan, nominations ద్వారా మీ family wealth journeyని practicalగా ఎలా start చేయాలో clearగా నేర్చుకుంటారు.
All 10 lessons in "Mutual Fundsతో Smart Investing ఎలా?"
- 01Mutual Funds: ఏ Goalకి ఏ Fund సరిపోతుంది?9 min
- 02Direct Stocks vs Mutual Funds: Perfect Portfolio Mix ఎలా చేయాలి?7 min
- 03Index investing — the safest way to grow long-term wealth7 min
- 04మీ Portfolio నుంచి Regular Income ఎలా Build చేయాలి?6 min
- 05Corporate Actions అంటే ఏంటి?5 min
- 06Magic of Compounding: Monthly Just ₹500తో కోటీశ్వరులు అవ్వొచ్చు!6 min
- 07మీ పిల్లల భవిష్యత్తు కోసం Wealth ఎలా Build చేయాలి?8 min
- 08Stocks, Gold, Real Estate: మీకు Best ఏ Asset?7 min
- 09Portfolio Rebalancing అంటే ఏంటి? ఎలా చేయాలి?7 min
- 10Family Goalsని SMARTగా Plan చేయడం ఎలా?6 min