Mutual Funds: ఏ Goalకి ఏ Fund సరిపోతుంది?

Lesson 1 of 10 · Mutual Fundsతో Smart Investing ఎలా?

Mutual Funds: ఏ Goalకి ఏ Fund సరిపోతుంది?

Mutual Fundsలో Equity Funds, Debt Funds, Hybrid Funds మధ్య తేడా ఏంటి అనేది ఈ lesson‌లో clear‌గా తెలుసుకుంటారు. మీ investment time horizon ఆధారంగా ఏ goalకి ఏ fund category suit అవుతుందో simple framework‌తో అర్థం చేసుకుంటారు. Direct Plan vs Regular Plan మధ్య TER impact ఎలా ఉంటుందో, long term returns‌పై దాని ప్రభావం ఎంత ఉంటుందో కూడా practical‌గా తెలుసుకుంటారు.

All 10 lessons in "Mutual Fundsతో Smart Investing ఎలా?"

  1. 01Mutual Funds: ఏ Goalకి ఏ Fund సరిపోతుంది?9 min
  2. 02Direct Stocks vs Mutual Funds: Perfect Portfolio Mix ఎలా చేయాలి?7 min
  3. 03Index investing — the safest way to grow long-term wealth7 min
  4. 04మీ Portfolio నుంచి Regular Income ఎలా Build చేయాలి?6 min
  5. 05Corporate Actions అంటే ఏంటి?5 min
  6. 06Magic of Compounding: Monthly Just ₹500తో కోటీశ్వరులు అవ్వొచ్చు!6 min
  7. 07మీ పిల్లల భవిష్యత్తు కోసం Wealth ఎలా Build చేయాలి?8 min
  8. 08Stocks, Gold, Real Estate: మీకు Best ఏ Asset?7 min
  9. 09Portfolio Rebalancing అంటే ఏంటి? ఎలా చేయాలి?7 min
  10. 10Family Goalsని SMARTగా Plan చేయడం ఎలా?6 min