10 మందితో మాట్లాడి — కస్టమర్ అవసరాలను తెలుసుకోవడం ఎలా?
Lesson 4 of 10 · మీ Business Idea Workout అవుతుందా? ఇలా Test చేయండి
ఈ లెసన్‌లో Customer Discovery ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ ప్రశ్నలు అడగాలి అనేది నేర్చుకుంటాం. “మీరు నా ప్రొడక్ట్ కొంటారా?” అని అడగకుండా, కస్టమర్ల గత ప్రవర్తన, ప్రస్తుత సమస్యలు, ఖర్చు, frequency ఆధారంగా నిజమైన demand signals ఎలా గుర్తించాలో తెలుసుకుంటాం. చివరగా 10 customer conversations నుంచి problem patterns, market gaps, customer language గుర్తించి మీ business idea మరియు marketingని మెరుగుపరుచుకోవడం నేర్చుకుంటాం.
What this course covers
- Idea testing methods
- demand validation
- low-cost experiments
- customer discovery basics
All 10 lessons in "మీ Business Idea Workout అవుతుందా? ఇలా Test చేయండి"
- 01చాలా బిజినెస్ ఐడియాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? మీ ఐడియా ఫెయిల్ కాకుండా ఎలా చూసుకోవాలి?6 min
- 02ప్యాషన్ vs డిమాండ్ — అసలు నిజం ఏంటి?5 min
- 03బిజినెస్ ఐడియా వ్యాలిడేషన్.. మీ అంచనాలను పరీక్షించండి7 min
- 0410 మందితో మాట్లాడి — కస్టమర్ అవసరాలను తెలుసుకోవడం ఎలా?5 min
- 05మీ బిజినెస్ సక్సెస్ కావాలంటే కచ్చితంగా ఇలా చేయండి!5 min
- 06లక్షల ఇన్వెస్ట్‌మెంట్ వద్దు.. MVPతో స్మార్ట్‌గా స్టార్ట్ చేయండి!6 min
- 07WhatsAppతో Business Ideaని Freeగా Test చేయడం ఎలా?6 min
- 08మీ బిజినెస్ ప్రొడక్ట్ ధర ఎలా డిసైడ్ చేయాలో తెలుసా?6 min
- 09బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ '7 రెడ్ ఫ్లాగ్స్' చెక్ చేసుకోండి!7 min
- 10బిజినెస్‌లో ఎప్పుడు ముందుకు వెళ్లాలో చెప్పే 'గ్రీన్ లైట్స్'!7 min