లక్షల ఇన్వెస్ట్మెంట్ వద్దు.. MVPతో స్మార్ట్‌గా స్టార్ట్ చేయండి!
Lesson 6 of 10 · మీ Business Idea Workout అవుతుందా? ఇలా Test చేయండి
బిజినెస్ ఐడియా ఉందని వెంటనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. MVP(Minimum viable product) ద్వారా మీ ఐడియాను తక్కువ ఖర్చుతో, రియల్ కస్టమర్లతో Test చేయవచ్చు. Physical Product, Service, Digital Product, Local Food Serviceకి MVP ఎలా రూపొందించాలి? ఏ Riskని ముందుగా Test చేయాలి? Success Criteria ఎలా Fix చేయాలి? Family, Friendsపై మాత్రమే ఆధారపడటం, Perfection కోసం వేచి చూడటం వంటి Common Mistakes ఏంటి? చివరగా మీ MVP Description, Target Customers, Cost, Timeline, Success Criteriaని Workbookలో రాసుకుని, రియల్ Customer Behavior ఆధారంగా Business నిర్ణయం తీసుకునే విధానాన్ని తెలుసుకోవచ్చు.
What this course covers
- Idea testing methods
- demand validation
- low-cost experiments
- customer discovery basics
All 10 lessons in "మీ Business Idea Workout అవుతుందా? ఇలా Test చేయండి"
- 01చాలా బిజినెస్ ఐడియాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? మీ ఐడియా ఫెయిల్ కాకుండా ఎలా చూసుకోవాలి?6 min
- 02ప్యాషన్ vs డిమాండ్ — అసలు నిజం ఏంటి?5 min
- 03బిజినెస్ ఐడియా వ్యాలిడేషన్.. మీ అంచనాలను పరీక్షించండి7 min
- 0410 మందితో మాట్లాడి — కస్టమర్ అవసరాలను తెలుసుకోవడం ఎలా?5 min
- 05మీ బిజినెస్ సక్సెస్ కావాలంటే కచ్చితంగా ఇలా చేయండి!5 min
- 06లక్షల ఇన్వెస్ట్మెంట్ వద్దు.. MVPతో స్మార్ట్‌గా స్టార్ట్ చేయండి!6 min
- 07WhatsAppతో Business Ideaని Freeగా Test చేయడం ఎలా?6 min
- 08మీ బిజినెస్ ప్రొడక్ట్ ధర ఎలా డిసైడ్ చేయాలో తెలుసా?6 min
- 09బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ '7 రెడ్ ఫ్లాగ్స్' చెక్ చేసుకోండి!7 min
- 10బిజినెస్‌లో ఎప్పుడు ముందుకు వెళ్లాలో చెప్పే 'గ్రీన్ లైట్స్'!7 min