బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ '7 రెడ్ ఫ్లాగ్స్' చెక్ చేసుకోండి!
Lesson 9 of 10 · మీ Business Idea Workout అవుతుందా? ఇలా Test చేయండి
మీ Business Ideaని Start చేయడానికి ముందు... దానిలో దాగి ఉన్న Red Flagsని గుర్తించడం చాలా ముఖ్యం. “అందరికీ నచ్చుతుంది”, “Competition లేదు”, “1% Market చాలు” వంటి Assumptions ఎందుకు Risky అవుతాయో తెలుసుకోండి. Customer Clarity, Competitor Research, Real Payments, First 10 Customers Plan, Financial Runway వంటి ఏడు ముఖ్యమైన ప్రశ్నలతో మీ Ideaని Honestగా Self-Assess చేసుకోవచ్చు. ప్రతి Red Flagని Practical Testగా మార్చి, పెద్ద Investment చేసే ముందు ఏం Check చేయాలో, Workbook Checklistతో మీ Business Ideaని ఎలా Validate చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Idea testing methods
- demand validation
- low-cost experiments
- customer discovery basics
All 10 lessons in "మీ Business Idea Workout అవుతుందా? ఇలా Test చేయండి"
- 01చాలా బిజినెస్ ఐడియాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? మీ ఐడియా ఫెయిల్ కాకుండా ఎలా చూసుకోవాలి?6 min
- 02ప్యాషన్ vs డిమాండ్ — అసలు నిజం ఏంటి?5 min
- 03బిజినెస్ ఐడియా వ్యాలిడేషన్.. మీ అంచనాలను పరీక్షించండి7 min
- 0410 మందితో మాట్లాడి — కస్టమర్ అవసరాలను తెలుసుకోవడం ఎలా?5 min
- 05మీ బిజినెస్ సక్సెస్ కావాలంటే కచ్చితంగా ఇలా చేయండి!5 min
- 06లక్షల ఇన్వెస్ట్‌మెంట్ వద్దు.. MVPతో స్మార్ట్‌గా స్టార్ట్ చేయండి!6 min
- 07WhatsAppతో Business Ideaని Freeగా Test చేయడం ఎలా?6 min
- 08మీ బిజినెస్ ప్రొడక్ట్ ధర ఎలా డిసైడ్ చేయాలో తెలుసా?6 min
- 09బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ '7 రెడ్ ఫ్లాగ్స్' చెక్ చేసుకోండి!7 min
- 10బిజినెస్‌లో ఎప్పుడు ముందుకు వెళ్లాలో చెప్పే 'గ్రీన్ లైట్స్'!7 min