Customer Reply కోసం Smart Follow-up
Lesson 6 of 10 · WhatsApp Business Appతో Customersని ఎలా Attract చేయాలి?
Customer మీ Product లేదా Service గురించి అడిగి.. తర్వాత Reply ఇవ్వకపోతే ఏమి చేయాలి? Customerని ఇబ్బంది పెట్టకుండా.. సరైన Gapతో 3-Message Follow-up Systemని ఎలా ఉపయోగించాలి? అలాగే Follow-upsని ఎలా Track చేయాలి, సరైన Timeలో Customerని ఎలా Contact చేయాలి అనేదీ ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Profile setup
- broadcast lists
- catalogue
- follow-up flows
- converting enquiries to sales
All 10 lessons in "WhatsApp Business Appతో Customersని ఎలా Attract చేయాలి?"
- 01మీ Businessకి సరైన WhatsApp Setup ఎలా చేయాలి?6 min
- 02మీ WhatsApp Profileనే మీ Business First Impression4 min
- 03మీ WhatsApp Product Listని ఎలా Setup చేయాలి?5 min
- 04WhatsApp Messagesతో Customer Trust Build చేసే విధానం6 min
- 05Customer Messagesని Smartగా Manage చేయండి5 min
- 06Customer Reply కోసం Smart Follow-up6 min
- 07WhatsApp Statusతో Daily Business Marketing6 min
- 08WhatsApp Labels: ప్రతి Customerకి సరైన Message5 min
- 09Customer Enquiryని Orderగా ఎలా మార్చాలి?4 min
- 10రోజుకు 30 Minutes.. Businessకి Complete System4 min