WhatsApp Messagesతో Customer Trust Build చేసే విధానం
Lesson 4 of 10 · WhatsApp Business Appతో Customersని ఎలా Attract చేయాలి?
WhatsApp Broadcastsని కేవలం Offers పంపడానికి కాకుండా.. Customersతో Long-Term Relationship Build చేయడానికి ఎలా ఉపయోగించాలి? Value Content, Behind-the-Scenes, Offersని సరైన Ratioలో ఎలా Mix చేయాలి? అలాగే సరైన Frequency, Timingతో Broadcast Strategyని ఎలా Plan చేయాలి? ఈ సిస్టమ్ ద్వారా Customersతో Regular Connection కొనసాగిస్తూ.. మీ Businessపై Trust ఎలాపెంచుకోవాలో ఈ Lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Profile setup
- broadcast lists
- catalogue
- follow-up flows
- converting enquiries to sales
All 10 lessons in "WhatsApp Business Appతో Customersని ఎలా Attract చేయాలి?"
- 01మీ Businessకి సరైన WhatsApp Setup ఎలా చేయాలి?6 min
- 02మీ WhatsApp Profileనే మీ Business First Impression4 min
- 03మీ WhatsApp Product Listని ఎలా Setup చేయాలి?5 min
- 04WhatsApp Messagesతో Customer Trust Build చేసే విధానం6 min
- 05Customer Messagesని Smartగా Manage చేయండి5 min
- 06Customer Reply కోసం Smart Follow-up6 min
- 07WhatsApp Statusతో Daily Business Marketing6 min
- 08WhatsApp Labels: ప్రతి Customerకి సరైన Message5 min
- 09Customer Enquiryని Orderగా ఎలా మార్చాలి?4 min
- 10రోజుకు 30 Minutes.. Businessకి Complete System4 min