Customer Messagesని Smartగా Manage చేయండి

Lesson 5 of 10 · WhatsApp Business Appతో Customersని ఎలా Attract చేయాలి?

Customer Messagesని Smartగా Manage చేయండి

WhatsApp Businessలో Greeting Message, Away Message, Quick Repliesను ఉపయోగించి Customersకి సరైన సమయంలో Professional Response ఎలా ఇవ్వాలి? మీరు అందుబాటులో లేకపోయినా.. Customerకి అవసరమైన Information అందేలా Auto-Repliesను ఎలా Set చేయాలి? అలాగే.. తరచుగా వచ్చే Questionsకి Quick Repliesను ఉపయోగించి Time Save చేసుకుంటూ, Customer Messagesని Easyగా ఎలా Manage చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం.

What this course covers

  • Profile setup
  • broadcast lists
  • catalogue
  • follow-up flows
  • converting enquiries to sales

All 10 lessons in "WhatsApp Business Appతో Customersని ఎలా Attract చేయాలి?"

  1. 01మీ Businessకి సరైన WhatsApp Setup ఎలా చేయాలి?6 min
  2. 02మీ WhatsApp Profileనే మీ Business First Impression4 min
  3. 03మీ WhatsApp Product Listని ఎలా Setup చేయాలి?5 min
  4. 04WhatsApp Messagesతో Customer Trust Build చేసే విధానం6 min
  5. 05Customer Messagesని Smartగా Manage చేయండి5 min
  6. 06Customer Reply కోసం Smart Follow-up6 min
  7. 07WhatsApp Statusతో Daily Business Marketing6 min
  8. 08WhatsApp Labels: ప్రతి Customerకి సరైన Message5 min
  9. 09Customer Enquiryని Orderగా ఎలా మార్చాలి?4 min
  10. 10రోజుకు 30 Minutes.. Businessకి Complete System4 min